హోసన్నా హల్లెలూయా

హోసన్నా హల్లెలూయా - హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా (2)
1.స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ - నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

2.కెరూబులు సెరూపులు - ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)      ||హోసన్నా||

3.పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు - సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)         ||హోసన్నా||


Hosannaa hallelooyaa - Hosannaa hallelooyaa

Hosannaa hallelooyaa (2)

1.Stotraroopamau krotta geetamul - Noraaraa paadedamu (2)

Rakshakudau prabhu yesu kreestuku

Stuti stotramul chellintumu (2)           ||hosannaa||

2.Keroobulu seroopulu - Iruvadi naluguru peddalato (2)

Naalugu jeevula gaanaalato (2)

Stutiyimpabaduchunna yesunaku (2)    ||hosannaa||

3.Parishuddhudu ati parishuddhudu - Sarva srushtiki moolakaarakudu (2)

Mrutudai maralaa bratikinavaadu (2)

Meghamupai raanunna yesunaku (2)      ||hosannaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు