స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా
స్తుతి పాడనా నేను - నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు - నను నడిపే ప్రభువుకు
1.పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి||
2.సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి||
3.భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
Stuti paadanaa nenu - nannu kaache yesayyaa
Naa jeevaannadaataku - nanu nadipe prabhuvuku
1.paapamulo padiyunna vela
Vadalakane dari cherchina daata
Nee divya kaantilo nadipinchumu yesayyaa ||stuti||
2.solipoyi toolutunna vela
Jaalito nanu pilachina naa devaa
Naa hrudaya dhyaanamu neeke arpintunu ||stuti||
3.bhoominele raaraaju neevani
Dharaniloni nee mahimanu prakatincha
Nee rekkala chaatuna nanu daache needavani ||stuti||
Comments
Post a Comment