లోకాన ఎదురు చూపులు
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
1.నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
2.ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
Lokaana eduru choopulu shokaana eda gaayamulu
Yesulona eduru choopulu phaliyinchunu prabhu vaagdhaanamulu (2)
Eduru choodaali yesukai nireekshanaa premato (2) ||lokaana||
1.nindu noorellu abrahaamu eduru choosaadu vishvaasamuto (2)
Kannaadu pandanti kumaaruni pondaadu vaagdhaana putruni (2)
Eduru choodaali yesukai nireekshanaa premato (2) ||lokaana||
2.enabhai naalugella pravaktini eduru choosenu upavaasamuto (2)
Choosindi parishuddha tanayuni saakshyamichchindi vishvaasa vidheyulaku (2)
Eduru choodaali yesukai nireekshanaa premato (2) ||lokaana||
Comments
Post a Comment