హల్లెలూయ పాట – యేసయ్య పాట
హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ||
1.కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
2.చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
3.నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
4.శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
5.సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2)
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||
Hallelooya paata – yesayya paata Paadaali prati chota – paadaali prati nota Hallelooyaa hallelooyaa hallelooyaa (4) ||hallelooya|| 1.Kashtaaluye kaliginaa – kanneeruye migilinaa (2) Stuti paatale paadumaa – prabhu yesune vedumaa (2) ||hallelooya|| 2.Cherasaalalo vesinaa- sankellu bigiyinchinaa (2) Stuti paatale paadumaa – prabhu yesune vedumaa (2) ||hallelooya|| 3.Nee talli ninu marichinaa – maruvadu nee devudu (2) Stuti paatale paadumaa – prabhu yesune vedumaa (2) ||hallelooya|| 4.Shodhanalu ninu chuttinaa – santoshame tattinaa (2) Stuti paatale paadumaa – prabhu yesune vedumaa (2) ||hallelooya|| 5.Sinhaala keravesinaa – agnilo padavesinaa (2) Dheerudaveౖ saagumaa – prabhu silvane chaatumaa (2) ||hallelooya||
Comments
Post a Comment