లెక్కించలేని స్తోత్రముల్

లెక్కించలేని స్తోత్రముల్  దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై           ||లెక్కించలేని||


1. ఆకాశ మహాకాశముల్  వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్         ||లెక్కించలేని||

2.అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును             ||లెక్కించలేని||

3.నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్          ||లెక్కించలేని|| Lekkinchaleni stotramul devaa ellappudoo ne paadedan Devaa ellappudoo ne paadedan (2) Inta varaku naa bratukulo (2) Nuvvu chesina mellakai ||lekkinchaleni|| 1. aakaasha mahaakaashamul vaatiyandunna sarvambunu (2) Bhoomilo kanabadunavanni (2) Prabhuvaa ninne keertinchun ||lekkinchaleni|| 2.adavilo nivasinchuvanni sudigaaliyu manchunu (2) Bhoomipainunnavanni (2) Devaa ninne pogadunu ||lekkinchaleni|| 3.neetilo nivasinchu praanul ee bhuvilona jeeva raasulu (2) Aakaashamuna egurunavanni (2) Prabhuvaa ninne keertinchun ||lekkinchaleni||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు