సిలువలో సాగింది యాత్ర
సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే ||సిలువలో||
1.పాలు కారు దేహము పైన - పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ - బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
2.వెనుక నుండి తన్నింది ఒకరు - తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ - బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
Siluvalo saagindi yaatra - Karunaamayuni dayagala paatra (2)
Idi evari kosamo - Ee jagati kosame - Ee janula kosame ||siluvalo||
1.paalu kaaru dehamu paina - Paapaatmula koradaalenno (2)
Naatyamaadinaayi nadi veedhilo nilipaayi (2)
Noru teruva ledaaye prema - Badulu paluka ledaaye prema (2) ||idi evari||
2.venuka nundi tannindi okaru -Tana mundu nilichi navvindi mari okaru (2)
Geli chesinaaru parihaasamaadinaaru (2)
Noru teruva ledaaye prema - Badulu paluka ledaaye prema (2) ||idi evari||
Comments
Post a Comment