హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో
హల్లెలూయ పాటలతో - ఆనంద గీతాలతో (2)
కృపామయుండా నీ మేలులన్ని - స్మరించి స్తుతింతును (2)
1.నేనారణ్యా యానములో - నిను పలుమార్లు విసిగించినా (2)
కోపించుచునే వాత్సల్యము చూపి -అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ||
2.మలినంబైన వలువలతో - నే నీ ఎదుట నిలుచుండగా (2)
కృపతో నా నేరములను క్షమియించి -పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ||
3.నే కృంగిన వేళలలో - నీ అభిషేక తైలముచే (2)
పక్షిరాజు యవ్వనము వలె నా బలము -నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ||
Hallelooya paatalato Aananda geetaalato (2) Krupaamayundaa nee melulanni Smarinchi stutintunu (2) 1.Nenaaranyaa yaanamulo Ninu palumaarlu visiginchinaa (2) Kopinchuchune vaatsalyamu choopi Anudinamu nanu maruvaka Mannaanu naakiditivi (2) ||hallelooya|| 2.Malinambaina valuvalato Ne nee eduta niluchundagaa (2) Krupato naa neramulanu kshamiyinchi Parishuddha vastramulato Nannalankarinchitivi (2) ||hallelooya|| 3.Ne krungina velalalo Nee abhisheka tailamuche (2) Pakshiraaju yavvanamu vale naa balamu Nootanamu jesitivi Nanu paikegura jesitivi (2) ||hallelooya||
Comments
Post a Comment