శ్రమలందు నీవు నలిగే సమయమున
1.శ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు||
2.శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా? (2)
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు||
3.శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా? (2)
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి
పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||
1.shramalandu neevu nalige samayamuna
Prabhu neeku todundunani
Yochinchaledaa? gamaninchaledaa?
Immaanuyelundunani ||shramalandu||
2.shramalandu eliyaaku kaakolamucheta
Aahaaramu pampincha ledaa? (2)
Eenaadu neeku jeevaahaaramuto
Nee aakali teerchuta ledaa? (2) ||shramalandu||
3.shramalandu yosepunu prabhuvu karuninchi
Raajyaadhikaarameeyaledaa? (2)
Eenaadu needu shramalanni teerchi
Paraloka raajyameeyaledaa? (2) ||shramalandu||
Comments
Post a Comment