శుద్ధ హృదయం కలుగజేయుము

శుద్ధ హృదయం కలుగజేయుము (2) నాలోన అ…..అ……అ……(2)

1.నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే - తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే - ఒప్పుకొందునయ్యా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (2)

2.నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం (2)
కలుగజేయుము నా హృదయములో - నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో - నన్ను నింపుమయ్యా (2) llశుద్ధll Shuddha hrudayam kalugajeyumu (2) naalona a…..a……a……(2) 1.nee vaatsalyam nee baahulyam - nee krupaa kanikaram choopinchumu (2) Paapamu chesaanu doshinai unnaanu (2) Telisiyunnadi naa atikramame - telisiyunnadi naa paapamule (2) Nee sannidhilo naa paapamule - oppukondunayyaa (2) Shuddha hrudayam kalugajeyumu (2) Naalonaa naalonaa (2) Shuddha hrudayam kalugajeyumu (2) 2.nee jnyaanamunu nee satyamunu - naa aantaryamulo puttinchumu (2) Utsaaha santosham nee rakshanaanandam (2) Kalugajeyumu naa hrudayamulo - nee sannidhilo parishuddaatmato - nannu nimpumayyaa (2) llshuddhall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు