స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని

మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)

1.ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)

ఆది అంతము లేనివాడు (2)

మార్పు చెందని – మహనీయుడు (2)        ||స్తుతి పాడి||

2.జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)     ||స్తుతి పాడి||

3.గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2)   ||స్తుతి పాడి|| Stuti paadi keertintumu – ghanudaina mana devuni Manasaara mana devuni – ghanaparachi poojintumu (2) 1.aashcharya karudaayene – aalochana kartaayane (2) Aadi antamu lenivaadu (2) Maarpu chendani – mahaneeyudu (2) ||stuti paadi|| 2.jeeva…haaramu aayane – jeeva jalamu aayane (2) Aakali gonina vaarini – poshinche – dayamaayudu (2) ||stuti paadi|| 3.gunde chedarina vaarini – gaayapadina vaarinella (2) Tana baahubalamu cheta (2) – baagucheyu balavantudu (2) ||stuti paadi||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు