సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా -
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు - వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము||
1..కాలం బహు కొంచమేగా - నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా - సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
2.యేసు వచ్చు వేళకై - వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్ధమేనా ఇకనైనా - సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
Samayamu poneeyaka siddhapadumaa sanghamaa - Siddelalo noonenu siddhamuga chesuko (2) Raaraaju raanaiyunnaadu - vegame teesukeltaadu (2) ||samayamu|| 1..kaalam bahu konchamegaa - neekai prabhu vechenugaa jaagu chesenemo nee kosame (2) Siddhamenaa ikanainaa - sandhimpa yesu raajuni tvarapadavaa ||samayamu|| 2.yesu vachchu velakai - vechi neevu praardhinchi parishuddhamugaa nilichedavaa (2) Siddhamenaa ikanainaa - sandhimpa yesu raajuni tvarapadavaa ||samayamu||
Comments
Post a Comment