సొంతమైపోవాలి నా యేసుతో

సొంతమైపోవాలి నా యేసుతో - మిళితమై పోవాలి నా ప్రియునితో (2)
సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో - లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)

1.నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి-నా వరుడు కలువరిలో బలియాయెను(2)
బలి అయిన వానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము (2)
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2)      ||సొంతమై||

2.పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని (2)
ప్రియుని కోసమే బ్రతికెదను - కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను - కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం (2)       ||సొంతమై|| Sontamaipovaali naa yesuto Militamai povaali naa priyunito (2) Sontamai militamai yesuto ekamai (2) Egiri velli povaali naa raajuto Leenamai povaali aa premalo (2) 1.Naa priyudu naa koraku chetulu chaachi Naa varudu kaluvarilo baliyaayenu (2) Bali ayina vaanike naa jeevitam Arpinchukonute naa dharmamu (2) Dharmamu.. dharmamu.. yesuto jeevitam (2) ||sontamai|| 2.Paradeshigaa nenu vachchaanilaa Tana prema keertini chaataalani (2) Priyuni kosame bratikedanu Kaapaadukondunu sausheelyamu Prabhuvu kosame bratikedanu Kaapaadukondunu naa saakshyamu Yesuto jeevitam paramuna shaashvatam (2) ||sontamai||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు