వందనము నీకే నా వందనము
వందనము నీకే నా వందనము (2)
వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము||
1.నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా (2)
దాని లోతు ఎత్తునే గ్రహించి (2)
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము||
2.సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే (2)
సంఘానికి శిరస్సు నీవే (2)
నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము||
3.పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె (2)
పరము నుండి పోయబడి (2)
పరవశించి నేను పాడెదను (2) ||వందనము||
4.మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి (2)
కృషి లేక నీ కృప రక్షించెను (2)
కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము||
5.తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2) ||వందనము||
Vandanamu neeke naa vandanamu (2)
Varnanakandani neeke naa vandanamu (2) ||vandanamu||
1.nee prema nenela maratu nee prema varnintunaa (2)
Daani lotu ettune grahinchi (2)
Nee praana tyaagamune talanchi (2) ||vandanamu||
2.sarva krupaanidhi neeve sarvaadhipatiyunu neeve (2)
Sanghaaniki shirassu neeve (2)
Naa sangeeta saahityamu neeve (2) ||vandanamu||
3.parishuddhamaina nee naamam parimala tailamu vale (2)
Paramu nundi poyabadi (2)
Paravashinchi nenu paadedanu (2) ||vandanamu||
4.mruti vachchene okani nundi krupa vachchene neelo nundi (2)
Krushi leka nee krupa rakshinchenu (2)
Krutajnyataarpanalarpintunu (2) ||vandanamu||
5.tandriyaina devunike kumaarudaina devunike (2)
Parishuddhaatma devunike (2)
Vandana vandana vandanamu (2) ||vandanamu||
Comments
Post a Comment