సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము (2)

ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)

ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)


1.నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు - గ్దాన భూమిలో చేర్చినావు (2)    ॥సర్వోన్నతుడా॥

2.నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు (2)    ॥సర్వోన్నతుడా॥

3.నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు - జయజీవితము ఇచ్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥ Sarvonnatudaa - neeve naaku aashrayadurgamu (2) Evvaru leru – naaku ilalo (2) Aadarana neevegaa -aanandam neevegaa (2) 1.nee dinamulannita evvaru nee eduta - niluvalerani yehoshuvaato (2) Vaagdaanamu chesinaavu - gdaana bhoomilo cherchinaavu (2)॥sarvonnatudaa॥ 2.nindalapaalai nitya nibandhana - neeto chesina daaniyeluku (2) Sinhaasanamichchinaavu - sinhaala nollanu moosinaavu (2) ॥sarvonnatudaa॥ 3.neeti kireetam darshanamugaa - darshinchina parishuddha pauluku (2) Vishvaasamu kaachinaavu - jayajeevitamu ichchinaavu (2) ॥sarvonnatudaa॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు