శాశ్వతమా ఈ దేహం

శాశ్వతమా ఈ దేహం - త్వరపడకే ఓ మనసా…

శాశ్వతమా ఈ దేహం - త్వరపడకే ఓ మనసా (2)


1.క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె – (2)
దేహము ఏ వేళా చితికిపోవునో      ||శాశ్వతమా||

2.ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా – (2)
నీ గతి ఏమో నీకు తెలియునా      ||శాశ్వతమా||

3.దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో – (2)
చిరజీవముతో తరియించేవు       ||శాశ్వతమా|| Shaashvatamaa ee deham - tvarapadake o manasaa… Shaashvatamaa ee deham - tvarapadake o manasaa (2) 1.kshanikamaina ee manugadalo Parugulelano anukshanamu Neetipaina chiru budaga vole – (2) Dehamu e velaa chitikipovuno ||shaashvatamaa|| 2.ee lokamulo bhogamulenno Anubhavinchagaa tanavi teerenaa Nee tanuve raalipoyinaa – (2) Nee gati emo neeku teliyunaa ||shaashvatamaa|| 3.deha vaanchhalanu dooramu chesi Aa prabhu yesuni sharanamu kori Neeti maargamuna naduchukonduvo – (2) Chirajeevamuto tariyinchevu ||shaashvatamaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు