సువార్తను ప్రకటింపవా

సువార్తను ప్రకటింపవా - సునాదము వినిపింపవా

సిలువను ధరియించవా - దాని విలువను వివరింపవా

లెమ్ము సోదరా - లేచి రమ్ము సోదరీ (2)       ||సువార్తను||


1.సుఖము సౌఖ్యము కోరి నీవు - సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి - స్వామికి ద్రోహం చేయుదువా (2)       ||లెమ్ము||

2.నీలోని ఆత్మను ఆరనీకు - ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు - నమ్మక ద్రోహం చేయుదువా (2)||లెమ్ము|| Suvaartanu prakatimpavaa - Sunaadamu vinipimpavaa Siluvanu dhariyinchavaa - Daani viluvanu vivarimpavaa Lemmu sodaraa - Lechi rammu sodaree (2) ||suvaartanu|| 1.Sukhamu saukhyamu kori neevu -Suvaarta bhaaram marachinaavu (2) Somarivai neevundi - Svaamiki droham cheyuduvaa (2) ||lemmu|| 2.Neeloni aatmanu aaraneeku - Edalo paapamu daachukoku (2) Ninu nammina yesayyaku - Nammaka droham cheyuduvaa (2)||lemmu||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు