వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు (4)
నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానముల్ నా సొంతమేగా (4)
1.కన్నీటిని తుడచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2)
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2)
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను||
2.కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదిగా (2)
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా (2) ||నేను జడియను||
3.నే అలయక సాగెదనయ్యా… అది ఇరుకైననూ విశాలమైననూ (2)
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా (2) ||నేను జడియను||
Vaagdhaanamulanni neraverchuchunnaadu naalo neraverchuchunnaadu (4)
Nenu jadiyanu bhayapadanu alasiponu vaagdaanamul naa sontamegaa (4)
1.kanneetini tudachuvaadavu kadalakunda nannu nilabettuvaadavu (2)
Prati vaagdhaanamunu neraverchuvaadavu (2)
Naa neetivalana kaanee kaadayyaa
Antaa nee neeti valanenayyaa (2) ||nenu jadiyanu||
2.krungipoka ne saagipodunu nee krupa naa todunnadigaa (2)
Adi irukainanoo vishaalamainanoo (2)
Vistaaramaina krupa undagaa
.ne alayaka saagedanayyaa (2) ||nenu jadiyanu||
3.ne alayaka saagedanayyaa… adi irukainanoo vishaalamainanoo (2)
Naa yesayya todundagaa
Ne alayaka saagedanugaa (2) ||nenu jadiyanu||
Comments
Post a Comment