వింతైన తారక వెలిసింది గగనాన

వింతైన తారక వెలిసింది గగనాన

యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)

జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ

దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)

మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్


1.ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి   ||మనమంతా||

2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి      ||మనమంతా|| Vintaina taaraka velisindi gaganaana Yesayya janmasthalamu choopinchu kaaryaana (2) Jnyaanulake tappaledu aa taara anusarana Daivame pampenani grahiyinchu hrudayaana (2) Manamantaa jagamantaa taaravale kreestunu chaatudaam Hyaappee krismas merri krismas vi vish yu hyaappee krismas 1.aakaashamantaa aa dootalantaa gontetti stuti paadagaa Sarvonnatamaina sthalamulalona devunike nitya mahima (2) Bhayamuto bhramalato unna gorrela kaaparulan Mudamuto kalisiri janana vaarta chaatiri ||manamantaa|| 2.aa toorpu jnyaanulu aa gorrela kaaparulu yesayyanu darshinchiri Ento viluvaina kaanukalanu arpinchi raaraajunu poojinchiri (2) Heroduku pura janulaku shubhavaarta chaatiri Avanilo veerunu dootalai nilichiri ||manamantaa||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు