శుద్దుడా ఘనుడా రక్షకుడా

శుద్దుడా ఘనుడా రక్షకుడా - నా కాపరి నీవే నా దేవుడా

శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా

1.హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా నా స్నేహితుడా బలవంతుడా  llశుద్దుడాll

2.రక్షణా ఆధారం నీవే విమోచనా నీవే యేసయ్యా
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా నా స్నేహితుడా బలవంతుడా  llశుద్దుడాll

Shuddudaa ghanudaa rakshakudaa - naa kaapari neeve naa devudaa Shakti leni naaku balamichu vaadaa naa snehitudaa balavantudaa 1.harshintunu ninnu aaraadhintunu stutiyintunu ne keertintunu Shakti leni naaku balamichchu vaadaa naa snehitudaa balavantudaa llshuddudaall 2.rakshanaa aadhaaram neeve vimochanaa neeve yesayyaa Shakti leni naaku balamichchu vaadaa naa snehitudaa balavantudaa llshuddudaall


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు