లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2)
యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||
1.యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||
2.అంధకార మందుండి బంధింప బడిన వారిన్ (2)
ఆశ్చర్యమైన వెలుగు (2)
నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||
3.దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు (2)
జాతి భేదములు లేక (2)
జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||
4.మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి (2)
మనసారా పరమ తండ్రిన్ (2)
మహిమ పరచెదరు (2) ||లెమ్ము||
5.జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు (2)
రాజులు నీదు ఉదయ (2)
కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||
Lemmu tejarillumu neeku velugu vachchiyunnadi (2)
Yehovaa mahima neepai prakaashamugaa nudayinche (2) ||lemmu||
1.yese yee lokamunaku velugai yunnaanani cheppen (2)
Yesuni nammuvaaru (2)
Velugulo naduchuvaaru (2) ||lemmu||
2.andhakaara mandundi bandhimpa badina vaarin (2)
Aashcharyamaina velugu (2)
Nandinchi vimochinchen (2) ||lemmu||
3.daata prabhu yesuni nammi neetigaa naduchuvaaru (2)
Jaati bhedamulu leka (2)
Jyotula vale nunduru (2) ||lemmu||
4.manujulu mee satkriyalanu joochi bahu santoshinchi (2)
Manasaaraa parama tandrin (2)
Mahima parachedaru (2) ||lemmu||
5.janamulu nee velugunaku parugetti vachchedaru (2)
Raajulu needu udaya (2)
Kaantiki vachchedaru (2) ||lemmu||
Comments
Post a Comment