వచ్చింది క్రిస్మస్ వచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) llవచ్చిందిll
1.దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) llమన చీకటిll
2.ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) llమన చీకటిll
Vachchindi krismas vachchindi techchindi panduga techchindi
Vachchindi krismas vachchindi techchindi rakshana techchindi
Ooroo vaadaa palle pallellona aanandame ento santoshame (2)
Mana cheekati bratukulalona prabhu yesu janminchenu (2)
Raarandoy veduka cheddaam kalisi raarandoy panduga cheddaam (2)
llvachchindill
1.daaveedu pattanamulo betlehemu graamamulo
Kanya mariya garbhamunandu baalunigaa janminchenu (2)
Andhakaarame tolagipoyenu cheeku chintale teeripoyenu (2)
llmana cheekatill
2.aakaashanlo oka doota palikindi shubhavaarta
Mana koraku rakshakudesu deenunigaa puttaadani (2)
Paapa shaapame tolaginchutaku goppa rakshana manakichchhutaku (2)
llmana cheekatill
Comments
Post a Comment