సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)    ||సదాకాలము||


1.పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా (2)               ||యేసయ్యా||

2.నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)              ||యేసయ్యా|| Sadaakaalamu neeto nenu jeevinchedanu yesayya Yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2) ||sadaakaalamu|| 1.Paapaala oobhilo padiyunna nannu Nee premato nannu lepaavayyaa (2) E toduleni naaku naa todugaa Naa andagaa neevu nilichaavayyaa (2) ||yesayyaa|| 2.Nee vaatsalyamunu naapai choopinchi Nee saakshigaa nannu nilipaavayyaa (2) Aashcharyakaaryamulu enno chesi Nee paatragaa nannu malichaavayyaa (2) ||yesayyaa||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు