శుద్ధ రాత్రి! సద్ధణంగా

శుద్ధ రాత్రి! సద్ధణంగా  నందరు నిద్రపోవ

శుద్ధ దంపతుల్ మేల్కొనగా బరిశుద్దుడౌ బాలకుడా!

దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా


1.శుద్ధ రాత్రి! సద్ధణంగా -= దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకు దెలిపెను - ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను - క్రీస్తు జన్మించెను


2.శుద్ధ రాత్రి! సద్ధణంగా - దేవుని కొమరుడ
నీ ముఖంబున బ్రేమలొల్కు - నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే - నీవు పుట్టుటచే Shuddha raatri! saddhanangaa nandaru nidrapova Shuddha dampatul melkonagaa barishuddudau baalakudaa! Divya nidra pommaa divya nidra pommaa 1.shuddha raatri! saddhanangaa -= dootala hallelooya Gollavaandraku delipenu - endu kittulu paadedaru? Kreestu janminchenu - kreestu janminchenu 2.shuddha raatri! saddhanangaa - devuni komaruda Nee mukhambuna bremalolku - nedu rakshana maaku vachche Neevu puttutache - neevu puttutache


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు