శక్తి చేత కాదనెను - బలముతోనిది కాదనెను
శక్తి చేత కాదనెను - బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) llశక్తిll
1.ఓ గొప్ప పర్వతమా - జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) llశక్తిll
2.ఓ ఇశ్రాయేలు విను - నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2) llశక్తిll
Shakti cheta kaadanenu - balamutonidi kaadanenu (2)
Naa aatma dvaaraa deeni chetunani yehova selavichchenu (2) llshaktill
1.o goppa parvatamaa - jerubbaabelu naddagimpanu (2)
Enta maatrapu daanavu neevanenu chadunu bhoomigaa maaredavu (2) llshaktill
2.o ishraayelu vinu - nee bhaagyamenta goppadi (2)
Yehovaa rakshinchina ninnu bolina vaarevaru (2) llshaktill
Comments
Post a Comment