శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)

నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది

నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)


1.అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)          ||నీ ప్రేమ||


2.అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)             ||నీ ప్రేమ||

3,తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)                ||నీ ప్రేమ||

4.నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)  ||నీ ప్రేమ||

5.ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)         ||నీ ప్రేమ|| Shaashvata premato nannu preminchaavayyaa Krupa choopi nannu rakshinchavayyaa (2) Nee prema goppadi – nee jaali goppadi Nee krupaa goppadi – nee daya goppadi (2) 1.anaathanainaa nannu vedaki vachchaavu Aadarinchi kaugilinchi hattukontivi (2) ||nee prema|| 2.asthiramaina lokamulo tirigitinayyaa Saatileni yesayya cherchukontivi (2) ||nee prema|| 3,talli garbhamandu nannu choochiyuntivi Tallilaa aadarinchi nadipinchitivi (2) ||nee prema|| 4.naduchuchunna margamanta yochinchagaa Kanneetito vandanamulu telupudunayyaa (2) ||nee prema|| 5.prabhuvu cheyavalasinadi aatankam ledu Samastamu melukai chesina devaa (2) ||nee prema||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు