స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి - స్తోత్రం చెల్లింతుము    llస్తోత్రంll

1.దివారాత్రములు - కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2)      llస్తోత్రంll

2.గాడాంధకారములో - కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి (2)     llస్తోత్రంll

3.సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద - శుద్ధాత్మను నొసగితివి (2)       llస్తోత్రంll

4.సీయోను మార్గములో - పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు -  విశ్వాసము నిచ్చితివి (2)    llస్తోత్రంll

5.సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి (2)    llస్తోత్రంll

6.పాడెద హల్లెలూయా - మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా - ప్రభుయేసుకే హల్లెలూయా (2)   llస్తోత్రంll Stotram chellintumu - stuti stotram chellintumu Yesu naathuni melulu talanchi - stotram chellintumu llstotranll 1.divaaraatramulu - kantipaapavale kaachi (2) Dayagala hastamuto - brochi nadipinchitivi (2) llstotranll 2.gaadaandhakaaramulo - kanneeti loyalalo (2) Krushinchi poneeyaka - krupalato balaparachitivi (2) llstotranll 3.sajeeva yaagamugaa - maa shareeramu samarpinchi (2) Sampoorna siddinonda - shuddhaatmanu nosagitivi (2) llstotranll 4.seeyonu maargamulo - palushodhanalu raagaa (2) Saataanni jayinchutaku - vishvaasamu nichchitivi (2) llstotranll 5.siluvanu mosukoni - suvaartanu chepatti (2) Yesuni vembadimpa - enta bhaagyamu nichchitivi (2) llstotranll 6.paadeda hallelooyaa - maranaata hallelooyaa (2) Sada paadeda hallelooyaa - prabhuyesuke hallelooyaa (2) llstotranll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు