సిలువే నా శరణాయెను రా

సిలువే నా శరణాయెను రా

నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ యందే ముక్తి బలము చూచితి రా

నీ… సిలువే నా శరణాయెను రా


1.సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

2.సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

3.సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

4.పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

5.శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా Siluve naa sharanaayenu raa Nee… siluve naa sharanaayenu raa Siluva yande mukti balamu choochiti raa Nee… siluve naa sharanaayenu raa 1.siluvanu vraali yesu – palikina palukulandu Viluvaleni premaamrutamu groliti raa Nee… siluve naa sharanaayenu raa 2.siluvanu choochu koladi – shila samaanamaina manasu Naligi karigi neeraguchunnadi raa Nee… siluve naa sharanaayenu raa 3.siluvanu darachi tarachiti – viluvakandagaraani nee krupa Kalushamellanu baapaga chaalunu raa Nee… siluve naa sharanaayenu raa 4.palu vidha pathamularasi – phalitamemi gaanaleka Siluva yedutanu nilachinaadanu raa Nee… siluve naa sharanaayenu raa 5.sharanu yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa Durita dooruda nee dari jeriti raa Nee… siluve naa sharanaayenu raa


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు