హల్లెలూయ స్తుతి మహిమ
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
1.అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
2.ఆకాశమునుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
Hallelooya stuti mahima Ellappudu devuni kichchedamu (2) Aa… hallelooyaa hallelooyaa hallelooyaa (2) 1.Ala sainyamulaku adhipatiyaina Aa devuni stutinchedamu (2) Ala sandramulanu daatinchina Aa yehovaanu stutinchedamu (2) ||hallelooya|| 2.Aakaashamunundi mannaanu pampina Devuni stutinchedamu (2) Bandanundi madhura jalamunu pampina Aa yehovaanu stutinchedamu (2) ||hallelooya||
Comments
Post a Comment