స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు
స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)
1.శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము ||యేసయ్య||
2.పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ ||యేసయ్య||
Stotramu stuti stotramu
Velaadi vandanaalu
Kalugunu gaaka neeke mahima
Ellappudoo stuti stotramu
Yesayya yesayya yesayya (4)
1.shoonyamu nundi samastamu kalugajesenu
Niraakaaramaina naa jeevitamunaku roopamu nichchenu
Yese naa sarvamu
Yese naa samastamu ||yesayya||
2.paramu nundi bhoomiki digivachchina yesu
Siluva maranamunondi maargamu terichenu
Yese naa rakshana
Yese naa nireekshana ||yesayya||
Comments
Post a Comment