రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే
రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళా నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా||
1.మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం (2)
నీలో నిలిచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||
2.తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2)
నీకై నిలిచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||
Raajaa nee sannidhi-lone dorikene aanandamaanandame
Jeevaa jalamuto ponge hrudayame
Paade stutiyu stotrame shramala velaa nee dhyaaname
Naa gaanam aadhaaram aanandame niluvani sirula kannanoo
Kshayamau prema kannanoo viluvau krupanu pondagan – bhaagyame
Niluvani sirula kannanoo kshayamau prema kannanoo
Viluvau krupanu ponditin – stotrame ||raajaa||
1.marala raani kaalamalle – taralipoye naadu dosham
Niluvadaaye paapa shaapaala bhaaram (2)
Neelo nilichi phaliyinchu teeganai
Aatma phalamu ponditine ||niluvani||
2.teliyaraani needu prema – naalo nimpe aatma dhairyam
Jeeva jalamai teerchene aatma daaham (2)
Neekai nilichi ilalona jeevimpa
Aatma phalamu ponditine ||niluvani||
Comments
Post a Comment