సమానులెవరు ప్రభో

సమానులెవరు ప్రభో

నీ సమానులెవరు ప్రభో (2)

సమానులెవరు ప్రభో


1.సమస్త మానవ శ్రమాను భవమును (2)

సహించి వహించి ప్రేమించగల (నీ) (2)        ||సమానులెవరో||


2.సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2)  ||సమానులెవరో||

3.పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా (నీ) (2)               ||సమానులెవరో||

4.దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2)            ||సమానులెవరో||

5.ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2)   ||సమానులెవరో|| Samaanulevaru prabho Nee samaanulevaru prabho (2) Samaanulevaru prabho 1.samasta maanava shramaanu bhavamunu (2) Sahinchi vahinchi preminchagala (nee) (2) ||samaanulevaro|| 2.samaana tatvamu – sahodaratvamu (2) Samanjasamu gaanu maaku delupa (nee) (2) ||samaanulevaro|| 3.paraardhamai bhava – shareera mosagina (2) Paropakaaraa naraava taaraa (nee) (2) ||samaanulevaro|| 4.dayaa hrudaya yee – duraatma lellarun (2) Nayaana bhayaana dayaana brova (nee) (2) ||samaanulevaro|| 5.o paavanaatmuda – o punya sheeluda (2) Paapaatmulanu brova – paramaatma suta (nee) (2) ||samaanulevaro||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు