సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడ (2)

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)

1.ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ(2)
ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా (2) 2.శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు(2)
జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం(2) 3.వాక్కు ఇచ్చిన దేవుని నీవు - పాడి కొనియాడు(2) తీర్చి దీద్దె ఆత్మ నిన్ను - చేరే ప్రార్ధించు(2)

Solipovaladu manassaa solipovaladu (2)

Ninu gani pilachina devudu vidichipotaada (2)

Solipovaladu manassaa solipovaladu (2)

1.ikkattulu ibbandulu ninnu – chuttumuttinanoo(2)

Priyudu ninnu cheradeesina – aanandamu kaadaa (2)

2.shodhanalanu jayinchinacho – bhaagyavantudavu(2)

Jeeva kireetamu moyuvela – ento santoshan(2)

3.vaakku ichchina devuni neevu - paadi koniyaadu(2)

Teerchi deedde aatma ninnu - chere praardhinchu(2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు