రాజా నీ భవనములో

(యేసు) రాజా నీ భవనములో

రేయి పగలు వేచియుందును (2)

(నిన్ను) స్తుతించి ఆనందింతును

చింతలు మరచెదను (2)   ||రాజా||


నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా    ||రాజా||

అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా   ||రాజా||

పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
ఆరాధన నీకే (2)
రూపించు దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా   ||రాజా||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో