శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

అనుక్షణం నను కనుపాపవలె (2)

కాచిన కృప          ||శాశ్వతమైనది||


1.నీకు బహుదూరమైన - నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే - నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||


2.తల్లి తన బిడ్డలను మరచినా - నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే - నన్ను ఆదరించెనులే (2)      ||శాశ్వత||

3.పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని - అభయమిచ్చితివే (2)       ||శాశ్వత|| Shaashvatamainadi neevu naayeda choopina krupa Anukshanam nanu kanupaapavale (2) Kaachina krupa ||shaashvatamainadi|| 1.Neeku bahudooramaina - nannu cheradeesina naa tandrivi (2) Nitya sukhashaantiye - naaku needu kaugililo (2) ||shaashvata|| 2.Talli tana biddalanu marachinaa - nenu maruvalenantive (2) Needu mukhakaantiye - nannu aadarinchenule (2) ||shaashvata|| 3.Parvatamulu tolaginanu - mettalu tattarillina (2) Naa krupa ninu veedadani - abhayamichchitive (2) ||shaashvata||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు