సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో

ఆస్వాదింతును నీ మాటల మకరందము   ||సుగుణాల||


1.యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల||

2.యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు - నేను నడవవలసిన త్రోవలో  ||సుగుణాల||

3.యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట - ఇవి ఎన్నతగినవి కావే        ||సుగుణాల|| Sugunaala sampannudaa – stuti gaanaala vaarasudaa Jeevintunu nityamu nee needalo Aasvaadintunu nee maatala makarandamu ||sugunaala|| 1.Yesayya neeto jeevinchagaane Naa bratuku bratukugaa maarenule Naatyamaadenu naa antarangamu Idi rakshanaananda bhaagyame ||sugunaala|| 2.Yesayya ninnu vennantagaane Aajnyala maargamu kanipinchene Neevu nannu nadipinchaagalavu Nenu nadavavalasina trovalo ||sugunaala|| 3.Yesayya nee krupa talanchagaane Naa shramalu shramalugaa anipinchalede Neevu naakichche mahima eduta Ivi ennataginavi kaave ||sugunaala||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు