స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)
1.నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
2.రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
3.నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
4.వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
Stotrabali stotrabali – manchidevaa neekenayyaa
Shubhavela aanandame – naa tandri nee chirupaadame (2)
1.ninnati baadhalantaa netiki maayamayye (2)
Nemmadi udayinche adi shaashvatamainadayyaa (2)
Koti koti stotram daadi (3) ||stotrabali||
2.reyantaa kaachitivi maru dinamichchitivi (2)
Maruvani naa snehamaa neeto kalasi santoshintunu (2)
Koti koti stotram daadi (3) ||stotrabali||
3.nee seva maarganlo utsaaham nosagitivi (2)
Urikuriki panicheya naaku aarogyamichchitivi (2)
Koti koti stotram daadi (3) ||stotrabali||
4.vedana duhkhamaina ennadu vidadeeyadu (2)
Yesayya nee needalo dinadinam jeevintunu (2)
Koti koti stotram daadi (3) ||stotrabali||
Comments
Post a Comment