రారాజు వస్తున్నాడో
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు||
1.పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) llవస్తానన్నll
2.పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) llవస్తానన్నll
3.కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను చేరుకో పరలోక రాజ్యంబును (2) llవస్తానన్నll
Raaraaju vastunnaado janulaaraa.. raajyam testunnaado
Tvarapadi vegame randi priyulaaraa.. prabhuni cheraga randi
Vastaananna yesu raaju raaka maanunaa
Testaananna bahumaanam teka maanunaa (2) ||raaraaju||
1.paapaaniki jeetam rendava maranam
adi agni gundamu andulo vedana (2)
Mahimaku yese maargamu jeevamu (2)
Anduke nammuko yesayyanu
ponduko nee paapa parihaaramu (2) llvastaanannall
2.paapam cheyyoddu mahaa shaapamayyenu
ee paapa phalitam ee roga rugmatalu (2)
Yesayya gaayaalu svasthataku kaaranam
yesayya gaayaalu rakshanaku maargam
Anduke nammuko yesayyanu ponduko
nee paapa parihaaramu (2) llvastaanannall
3.kanureppa paatuna kadaboora mrogagaa
paramuna unduru nammina vaarandaru (2)
Nammani vaarandaru shramala paalavutaaru (2)
Anduke nammuko yesayyanu
cheruko paraloka raajyambunu (2) llvastaanannall
Comments
Post a Comment