నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా

నా ప్రతి అవసరము   తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా
ఆకలితో నే అలమటించినప్పుడు
అక్కరనెరిగి ఆదుకొన్నావు (2)
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా

నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

1ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు       ||వందనం||

2తప్పిపోయినా త్రోవ మరచినా
నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)
నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2)
యేసయ్యా.. నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2)

వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై   యేసయ్యా… వందనం Naa prati avasaramu teerchuvaadavu neeve… yesayyaa Naa prati aasha neraverchuvaadavu neeve… yesayyaa Aakalito ne alamatinchinappudu Akkaranerigi aadukonnaavu (2) Vandanam yesayyaa neeke vandanam yesayyaa Naa prati avasaramu teerchuvaadavu neeve… yesayyaa Naa prati aasha neraverchuvaadavu neeve… yesayyaa 1. oohinchaleni aashcharya kaaryamulato E koduva leka nanu kaachuchuntivi (2) Kashtaalenni vachchinaa – karuvulenni kaliginaa Nee cheti needa eppudoo nanu daatipodu ||vandanan|| 2. tappipoyinaa trova marachinaa Nee krupa nannu vidachi velladu (2) Nee krupa – vidachi velladu nanneppudu (2) Yesayyaa.. naa prati vinnapam Nee chenta cherunesayyaa – yesayyaa Naa prati praarthanaku javaabu neeve yesayyaa – yesayyaa (2) Vandanam yesayyaa neeke vandanam yesayyaa Emivvagalanu enaleni premakai yesayyaa… vandanam

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు