వెండి బంగారాల కన్న మిన్న అయినది
వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||
1.లోకమునకు వెలుగైన ప్రేమ - లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ - లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
2.ఏ స్థితికైనా చాలిన ప్రేమ - నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ - చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
Vendi bangaaraala kanna minna ayinadi
Yesu prema – naa yesu prema (2)
Loka jnyaanamunaku minchina prema (2)
Lokasthulu evvaru choopaleni prema (2) ||vendi||
1.lokamunaku velugaina prema - lokamunu veliginchina prema (2)
Lokulakai karigipoyina prema - lokaanni jayinchina prema (2)
Yesu premaa – shaashvata premaa (2)
Hallelooyaa mahadaanandame (2) ||vendi||
2.e sthitikainaa chaalina prema - nee paristhitini maarchagala prema (2)
Neeku badulu maraninchina prema - chira jeevamu neekosagina prema (2)
Yesu premaa – shaashvata premaa (2)
Hallelooyaa mahadaanandame (2) ||vendi||
Comments
Post a Comment