వేటగాని ఉరిలో నుండి
వేటగాని ఉరిలో నుండి - నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద - నాకాశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)
1.రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) llలేనే లేదయ్యాll
2.వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) llలేనే లేదయ్యాll
3.మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) llలేనే లేదయ్యాll
Vetagaani urilo nundi - naa praanaanni rakshinchaavu
Balamaina rekkala krinda - naakaashrayamichchaavu (2)
Lene ledayyaa vere aadhaaram naa durgamaa naa shailamaa
Lene ledayyaa vere aadhaaram naa shrungamaa naa kedemaa
Aaraadhana aaraadhana – naa tandri neeke aaraadhana
Aaraadhana aaraadhana – naa yesu neeke aaraadhana (2)
1.raatri vela bhayamukainanoo pagati vela baanamainanoo
Rogamu nannemi cheyadu naa gudaaramu sameepinchadu (2) lllene ledayyaall
2.veyimandi padipoyinaa padivela mandi koolipoyinaa
Apaayamu raane raadu naa gudaaramu sameepinchadu (2) lllene ledayyaall
3.maanavulanu kaapaadutaku nee dootalanu erparichaavu
Raayi tagalakundaa etti nannu pattukunnaavu (2) lllene ledayyaall
Comments
Post a Comment