శక్తి చేత కాదు బలము చేత కాదు

శక్తి చేత కాదు - బలము చేత కాదు

దేవుని ఆత్మచే - సమస్తము సాధ్యము (2)      llశక్తిll

1.నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి (2)
తన రూపులో తన పోలికలో (2)
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2)   llశక్తిll

2.కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు (2)
అగ్ని గుండములో మరణ శాసనములో (2)
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2)       llశక్తిll

3.ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)
ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2)      llశక్తిll Shakti cheta kaadu - balamu cheta kaadu Devuni aatmache - samastamu saadhyamu (2) llshaktill 1.noti maata dvaaraa ee sarva srushtini Chesenu devudu shoonyamu nundi (2) Tana roopulo tana polikalo (2) Nirminchenu devudu naruni manti nundi (2) llshaktill 2.kruuramaina sinhaala bonainanoo Vishvaasamuto saagenu daaniyelu (2) Agni gundamulo marana shaasanamulo (2) Immaanuyelu yesayya todugaa (2) llshaktill
3.ghoramaina paapaala baanisainanoo Bhaaramaina bratukunu gadupuchunnanoo (2) Priyamaara ninne piluvanga yesu (2) Dari chera raavaa aa prema naathuni (2) llshaktill

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు