స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా

స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా

స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా

హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)

(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు

త్వరలోనే రానున్నాడు నిత్యజీవమును మన అందరికిచ్చి

పరలోకం తీసుకెళ్తాడు (2)

హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)        ||స్తుతి||


1.మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము       ||హోసన్నా||

2.సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైనా శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము       ||హోసన్నా||        ||స్తుతి|| Stuti neeke yesu raajaa mahima neeke yesu raajaa Stotram neeke yesu raajaa ghanata neeke yesu raajaa Hosannaa hosannaa hallelooyaa hosannaa (2) (yesu) raajulaku raaju prabhuvulaku prabhuvu Tvaralone raanunnaadu nityajeevamunu mana andarikichchi Paralokam teesukeltaadu (2) Hosannaa hosannaa hallelooyaa hosannaa (2) ||stuti|| 1.madhyaakaashamulo prabhuvunu kalisedamu Parishuddhula vindulo paalunondedamu (2) Parishuddhudu parishuddhudu anuchu (2) Tejovaasulato stutiyintumu ||hosannaa|| 2.santosha gaanaalato utsaahinchi paadedamu Krotta keertanato raaraajunu ghanaparachedamu (2) Shramalainaa shodhanaledurainaa (2) Aarbhaatamuto sannutintumu ||hosannaa|| ||stuti||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు