హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు యేసునకే
హల్లెలూయా ఆరాధన - రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు - సర్వాధికారి క్రీస్తునకే (2)
1.చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||
2.రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||
3.అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
Hallelooyaa aaraadhana Raajaadhi raaju yesunake Mahimayu ghanatayu Sarvaadhikaari kreestunake (2) 1.Chappatlu kottuchoo – paatalu paaduchoo Aa prabhuni keertinchedam Naatyamu cheyuchu – utsaaha dhvanulato Stotraarpana chesedam ||hallelooyaa|| 2.Roopimpa badaka munde Nannu erigitivi Naa paadamulu jaarakundaa Rakshinchi nadipitivi (2) ||chappatlu|| 3.Abhisheka vastramu nichchi Veerulugaa chesitivi Apavaadi kriyalanu jayinche Praarthana shaktinichchitivi (2) ||chappatlu||
Comments
Post a Comment