సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
సంతోషం యేసు వందనం - నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం - నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం - మా దేవా నీకే అర్పితం ||సంతోష||
1.నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో - దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)
విడువను ఎడబాయనని - వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం||
2.రక్షణ ఆనందం మాకిచ్చావు - మా క్రయ ధనమంతా చెల్లించావు (2)
ఏ తెగులు నీ గుడారమును - సమీపించదని సెలవిచ్చావు (2) ||సంతోషం||
Santosham yesu vandanam - Neevichchina ee santosha vastramukai Santosha vastram maaku dhariyimpajeshaavu Maa duhkha dinamulu samaaptaparachaavu (2) Santosham yesu vandanam Neevichchina ee santosha vastramukai Stuti stotram prati nityam - Maa devaa neeke arpitam ||santosha|| 1.Nitya sukhamulu kalavu nee sannidhilo-Deevena kaladu nee prati maatalo (2) Viduvanu edabaayanani-Vaagdhaanamichchi balaparachaavu (2) ||santoshan|| 2.Rakshana aanandam maakichchaavu-Maa kraya dhanamantaa chellinchaavu (2) E tegulu nee gudaaramunu - Sameepinchadani selavichchaavu (2) ||santoshan||
Comments
Post a Comment