సాధ్యము అన్ని సాధ్యము
సాధ్యము అన్ని సాధ్యము - నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము||
1.నీ నామం చెప్పిన చాలు - సాతాను పారిపోవును (2)
నీ పేర చేతులుంచగా - వ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము||
2.నీటిపైన నడిచావు - గాలిని గద్దించావు (2)
సాతానుని ఓడించావు - సర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము||
3.సముద్రము నిన్ను చూచి - పారిపోయెనయ్యా (2)
యోర్దాను నిన్ను చూచి - వెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము||
4.కొండలు పొట్టేళ్ల వలె - గంతులు వేసెదము (2)
గుట్టలు గొర్రె వలె - గంతులు వేసెదము (2) ||సాధ్యము||
Saadhyamu anni saadhyamu - Nee valana anniyu saadhyam
Asaadhyamu lene ledu (2) ||saadhyamu||
1.Nee naamam cheppina chaalu - Saataanu paaripovunu (2)
Nee pera chetulunchagaa -
Vyaadhulella maayamagunu (2)||saadhyamu||
2.Neetipaina nadichaavu - Gaalini gaddinchaavu (2)
Saataanuni odinchaavu - Sarvashaktimantudaa (2) ||saadhyamu||
3.Samudramu ninnu choochi - Paaripoyenayyaa (2)
Yordaanu ninnu choochi - Venukaku mallenayyaa (2) ||saadhyamu||
4.Kondalu pottella vale - Gantulu vesedamu (2)
Guttalu gorre vale - Gantulu vesedamu (2) ||saadhyamu||
Comments
Post a Comment