హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||
1.పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
2.బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
3.రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||
Hallelooyaa yani paadi stutimpanu
Raare janulaaraa manasaaraa oorooraa
Raare janulaaraa oorooraa noraaraa ||hallelooyaa||
1.Paadi pantalanichchi paalinchu devudani (2)
Koodu guddalanichchi poshinchu devudani (2)
Todu nidagaa ninnu kaapaade naadhudani (2)
Poojinchi… poojinchi paatinchi chaatincha raare ||hallelooyaa||
2.Bandhumitrula kannaa balamaina devudani (2)
Annaadammulla kannaa priyamaina devudani (2)
Kannaabiddala kannaa kannula pandugani (2)
Poojinchi… poojinchi paatinchi chaatincha raare ||hallelooyaa||
3.Raajaadhi raajulakannaa raajaina devudani (2)
Neechaati neechulanu premimpa vachchenani (2)
Ninna nedu eka reetigaa unnaadani (2)
Poojinchi… poojinchi paatinchi chaatincha raare ||hallelooyaa||
VIDEO
Comments
Post a Comment