హల్లే హల్లే హల్లే హల్లేలూయా
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
1.నిను చూడని కనులేల నాకు - నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల - నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||
2.నే పాపిగా జీవించగా - నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా - నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
3.నా శాపము తొలగించినావు - నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా - నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||
Halle halle halle hallelooyaa Aamen halle halle halle hallelooyaa (2) 1.Ninu choodani kanulela naaku Ninu paadani gontela naaku (2) Ninu prakatimpani pedavulela Ninu smariyinchani bratuku ela (2) ||halle|| 2.Ne paapigaa jeevinchagaa Neevu premato choochaavayyaa (2) Naaku maranamu vidhiyimpagaa Naapai jaalini choopitive (2) Yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2) Yesayyaa yani morapettagaa Nee daya cheta drushtinchinaave (2) ||ninu|| 3.Naa shaapamu tolaginchinaavu Naa doshamu bhariyinchinaavu (2) Naaku jeevam maargam neevaitivayyaa Nitya narakaanni tappinchinaavu (2) Yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2) Yesayyaa yani vilapinchagaa Nee krupa cheta rakshinchinaavu (2) ||ninu||
Comments
Post a Comment