ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము

   ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము దేశపు క్షేమముకై

          ప్రార్థించి జయమొందెదం వేకువ జామున, రాత్రికాలమున
          పగలు, రాత్రి  ఎడతెగక  -  ఎల్లప్పుడెల్లపుడు

1. ప్రార్థించిన   - సాతాను పారిపోవున్  -  ప్రార్ధించిన ఎదురింపులణగిపోవున్
   ప్రార్థన ప్రార్థనయే ... ప్రార్ధన ప్రార్ధనయే…….. (2)

   వేడెదం  ఇచ్చెదం  త్వరపడి  కృషిచేసెదం   (2)    (మనం)    ॥ప్రార్థన॥
2. గంగలో - మునిగెడువారదిగో  -  పుణ్యక్షేత్రాలకు వెళ్లెడి వారదిగో
    దుఃఖించు వారెవరు - వీరికై విలపించు వారెవరు
   ఎవరు ఎవరు మనలో వారెవరు      (2)     (ఎవరు)        ॥ప్రార్థన॥

3. దైవాత్మతో అనుదినం ఎదిగెదము   -  దైవకృపలో ముందుకు సాగెదము
    ప్రార్ధన ప్రార్ధనతో ప్రార్ధన ... ప్రార్ధనతో

    దేశమును మన స్వాస్థ్యముగా పొందెదం    (2)   (మన)    ॥ప్రార్థన॥



praarthana chesedamu kanneeru kaarchedamu deshapu kshemamukai praarthinchi jayamondedam vekuva jaamuna, raatrikaalamuna pagalu, raatri edategaka - ellappudellapudu 1. praarthinchina - saataanu paaripovun - praardhinchina edurimpulanagipovun praarthana praarthanaye ... praardhana praardhanaye…….. (2) vededam ichchedam tvarapadi krushichesedam (2) (manan) ॥praarthana॥ 2. gangalo - munigeduvaaradigo - punyakshetraalaku velledi vaaradigo duhkhinchu vaarevaru - veerikai vilapinchu vaarevaru evaru evaru manalo vaarevaru (2) (evaru) ॥praarthana॥ 3. daivaatmato anudinam edigedamu - daivakrupalo munduku saagedamu praardhana praardhanato praardhana ... praardhanato deshamunu mana svaasthyamugaa pondedam (2) (mana) ॥praarthana॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు