స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం
1.దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
2.పాపినై యుండగ నేను - రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
3.సిలువే నాకు శరణం - నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
Stutiyinchedaa nee naamam – devaa anudinam
Stutiyinchedaa nee naamam – devaa anukshanam
1.dayato kaapaadinaavu - krupane choopinchinaavu (2)
Ninu ne maruvanesu – ninu ne viduvanesu ||stutiyinchedaa||
2.paapinai yundaga nenu - rakshinchi dari cherchinaavu (2)
Ninu ne maruvanesu – ninu ne viduvanesu ||stutiyinchedaa||
3.siluve naaku sharanam - neeve naaku maargam (2)
Ninu ne maruvanesu – ninu ne viduvanesu ||stutiyinchedaa||
Comments
Post a Comment