రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
1.గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
2.మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
3.మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
4.కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
5.ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
Ruchi choochi erigitini – yehovaa uttamudaniyu (2)
Rakshaku naashrayinchi – ne dhanyudanaitini (2) || ruchi choochi||
1.goppa devudavu neeve – stutulaku paatruda neeve (2)
Tappaka aaraadhintun – dayaaludavu neeve (2) || ruchi choochi||
2.mahonnatudavagu devaa – prabhaavamu galavaadaa(2)
Manasaara pogadedanu nee – aashcharyakaaryamulan (2) || ruchi ||
3.manchi tanamu gala devaa – ati shreshtudavu andarilo(2)
Mudamaara paadeda ninnu- ati sundaradavaniyu (2) || ruchi choochi||
4.krutajnyataa chellintun – prati daani koraku nenu (2)
Kreestuni yande trupti – pondi harshinchedanu (2) || ruchi choochi||
5.praardhintunu edategaka – prabhu sannidhilo cheri (2)
Sampoornamuga pondedanu – aduguvaatannitini (2) || ruchi choochi||
Comments
Post a Comment